సెలబ్రిటీ కిడ్స్ సోషల్ మీడియాలో దుమారం రేపడం కొత్త కాదు. ఇప్పటికే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ కూతురు సరా అలీఖాన్ తమ ఫొటోలు, అప్‌డేట్స్‌తో ఇంటర్నెట్‌ను ఓ కుదుపు కుదిపారు. ఇప్పుడు మరో సెలబ్రిటీ కిడ్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆమెనే సనా గంగూలీ.