కీచకుడిపై అపరకాళికలా మారిపోయి! | girl student beating a man who sexually harassed her and video goes viral | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 28 2017 10:25 AM | Last Updated on Wed, Mar 20 2024 3:50 PM

తనను వేధిస్తున్న కీచకుడికి చేతలతో సమాధానం చెప్పింది.. అందరితో శెభాష్ అనిపించుకుంది ఒడిషా జాజ్‌పూర్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని. అంతటితో ఆగకుండా తనపై లైంగికదాడికి పాల్పడ్డ వ్యక్తిని చితకబాదడంతో పాటు వీడియో తీసింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement