పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో జరిగిన ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఇద్దరు యువకులు వికృత చేష్టలకు పాల్పడ్డారు. సుల్తానాబాద్ లో ఓ యువతిపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా రేప్ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ వీడియోను మరికొందరు యువకులు డౌన్ లోడ్ చేసుకుని బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేయడంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Published Thu, Jan 4 2018 12:23 PM | Last Updated on Thu, Mar 21 2024 10:48 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement