మే 5న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–09 ప్రయోగం | GSLV-F09 experiment on May 5 | Sakshi
Sakshi News home page

Published Thu, Apr 27 2017 7:20 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో రెండో ప్రయోగ వేదిక నుంచి మే 5వ తేదీ సాయంత్రం 4.57 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–09 ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు ఇస్రో బుధవారం ప్రకటించింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement