నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సైదాబాద్, అంబర్పేట, చాదర్ఘాట్, కోఠి, నాంపల్లి, లక్డికాపూల్, మాసబ్ట్యాంక్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచి వర్షం కురుస్తుంది.
Published Tue, Jul 26 2016 9:24 AM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement