హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం | heavy rains in hyderabad | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 13 2016 9:24 AM | Last Updated on Wed, Mar 20 2024 1:58 PM

హైదరాబాద్‌లో పలు చోట్లు సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఎస్‌ఆర్‌ నగర్‌, ఎర్రగడ్డ, కూకట్‌ పల్లి, ఖైరతాబాద్‌, కోఠి, దిల్​సుఖ్‌నగర్‌, ఎల్‌బీనగర్‌లలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. శేరిలింగంపల్లిలో 3 సెం.మీ, బాలానగర్‌, అమీర్‌పేట్‌, సరూర్‌నగర్‌, షేక్‌ పేటలో 2సెం.మీ వర్షపాతం నమోదైంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement