తిరుమలలో ఎడతెరిపిలేని వర్షం. | Heavy Rains in Tirumala || Tirumala ghat roads turn dangerous | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 22 2015 8:28 AM | Last Updated on Wed, Mar 20 2024 1:03 PM

తిరుమలలో శనివారం రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన వర్షం ఆగకుండా ఆదివారం ఉదయం వరకూ కురుస్తూనే ఉంది. ఆలయం ముందు భాగంతోపాటు, పల్లపు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement