‘పన్ను’లూడేది ఉద్యోగులకేనా? | how much did employees pay for last financial year | Sakshi
Sakshi News home page

Published Thu, Feb 2 2017 7:13 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

2015–16లో ఇవీ... మన పన్ను లెక్కలు ∙మొత్తం రిటర్నులు వేసింది – 3.7 కోట్ల మంది ∙లిమిట్‌లోపలే ఉండి జీరో పన్ను చూపించింది – 99 లక్షలు ∙రూ.2.5– 5 లక్షల ఆదాయం చూపించింది – 1.95 కోట్లు ∙రూ.5–10 లక్షల ఆదాయం చూపించింది – 52 లక్షలు ∙రూ.10 లక్షలకన్నా ఎక్కువ ఆదాయం చూపించింది – 24 లక్షలు ∙రూ.5 లక్షల పైబడి ఆదాయం చూపించిన 76 లక్షల మందిలో ఉద్యోగులు – 56 లక్షలు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement