రూ.40 లక్షల విలువైన గుట్కా స్వాధీనం | huge gutka packets surrendered in ranga reddy district | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 28 2017 4:18 PM | Last Updated on Wed, Mar 20 2024 3:38 PM

రంగారెడ్డి జిల్లాలో భారీగా గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్‌ మండలం హయాత్‌సాగర్‌లో శనివారం వేకువజామున హైదరాబాద్‌ రూరర్‌ విజిలెన్స్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement