‘గ్రేటర్’ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వందసీట్లు గెలిస్తే తాను ఎమ్మెల్సీగా, ప్రతిపక్ష నేత పదవులకు రాజీనామా చేస్తానని, టీఆర్‌ఎస్ గెలవకుంటే మంత్రి కేటీఆర్ వైదొలుగుతారా అని శాసనమండలిలో కాంగ్రెస్‌పక్ష నేత షబ్బీర్ అలీ సవాల్ చేశారు.
Published Sat, Jan 23 2016 6:54 AM | Last Updated on Thu, Mar 21 2024 8:28 PM