ఆధునిక వైద్యవిధానాన్ని కొత్తపుంతలు తొక్కిస్తూ చైనాకు చెందిన డాక్టర్ జాన్ ఝాంగ్.. వాషింగ్టన్ లోని ఓ ఆసుపత్రిలో ముగ్గురి డీఎన్ఏలతో శిశువుకు ప్రాణంపోశారనే వార్తలు ఇటీవలే విన్నాం. కాగా, ఆ డాక్టర్ గారి స్వదేశంలో మాత్రం ఇప్పటికీ పాత మోటు వైద్యవిధానాలనే అవలంబిస్తూ కొందరు ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. క్యాన్సర్ చికిత్స కోసం సంప్రదాయ చైనీస్ వైద్యవిధానాన్ని ఆశ్రయించిన ఓ వర్థమాన నటి.. కఠినమైన పద్ధతుల్ని తట్టుకోలేక ఊపిరి వదిలేసిన వార్త ఆ మధ్య చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
Published Tue, Oct 4 2016 4:38 PM | Last Updated on Thu, Mar 21 2024 9:51 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement