భారత్‌-పాక్‌ చర్చలు రద్దు | India has cancelled the 15 January Indo-Pak Foreign Secretary level talks: NSA Ajit Doval | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 11 2016 1:07 PM | Last Updated on Thu, Mar 21 2024 9:48 AM

ఈ నెల 15న జరగాల్సిన భారత్‌-పాక్‌ విదేశాంగశాఖ కార్యదర్శి స్థాయి చర్చలు రద్దు అయ్యాయి. పఠాన్‌కోట్‌ దాడుల నేపథ్యంలో పాక్‌తో చర్చలు రద్దు చేసినట్టు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ వెల్లడించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement