నేడు పీఎస్‌ఎల్‌వీ సీ30 కౌంట్‌డౌన్ ప్రారంభం | India's PSLV-C30 to be launched on September 28 | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 26 2015 6:37 AM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి సోమవారం ఉదయం 10 గంటలకు ప్రయోగించనున్న పీఎస్‌ఎల్‌వీ- సీ30కి సంబంధించి శనివారం ఉదయం 8 గంటలకు కౌంట్‌డౌన్ కోసం సర్వంసిద్ధమైంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement