ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆసుపత్రుల నుంచి శిశువుల అపహరణ కొనసాగుతూనే ఉంది. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మరో ఉదంతం చోటుచేసుకుంది. పట్టపగలు అందరూ చూస్తుండగానే ప్రత్యేక నవజాత శిశు వైద్య విభాగంలో(ఎస్‌ఎన్‌సీయూ)లో చికిత్స పొందుతున్న ఐదు రోజుల మగశిశువును గుర్తు తెలియని మహిళ అపహరించుకుపోయింది