విజయవాడలో అదృశ్యమై విశాఖలో తేలారు! | inter students missing in vijayawada | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 2 2017 12:21 PM | Last Updated on Thu, Mar 21 2024 7:44 PM

నగరంలో అదృశ్యమైన నలుగురు ఇంటర్‌ విద్యార్ధినులు విశాఖపట్నంలో ప్రత్యక్షమయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. విజయవాడ సూర్యారావుపేటలోని బిషప్ అజరయ్య హాస్టల్ కు చెందిన నలుగురు ఇంటర్ విద్యార్థులు శనివారం కాలేజీకి వెళ్లి తిరిగి రాలేదు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement