అమ్మ ఆస్తులు ఎవరికి ? | Jayalalithaa didn t leave a will.. So, who will get her property? | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 7 2016 2:03 PM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM

నంబర్‌ 81, వేదా నిలయం, పోయెస్ గార్డెన్‌.. తమిళనాట రాజకీయానికి ఈ చిరునామా బలమైన అడ్డా. దాదాపు పాతికేళ్లు తమిళనాడులో అసలైన రాజకీయాలు ఈ చోటు నుంచే ప్రారంభమయ్యాయి. ఎప్పుడో తమిళనాడు ముఖ్యమత్రి జయలలిత తల్లి సంధ్య 1967లో రూ.1.32లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఈ ఆస్తిని తన అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు జయ ఉపయోగించుకున్నారు. పోస్ గార్డెన్‌ అనగానే చుట్టుపక్కలవారికి బలమైన రాజకీయ శక్తికి నిలయం అని గుర్తించేలా చేశారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల అంచనా ప్రకారం ఈ ఎ‍స్టేట్‌ విలువ ఇప్పుడు దాదాపు రూ.90కోట్లపై మాట.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement