ఘోర ప్రమాదం: జేఎన్టీయూ వీసీ మృతి | JNTU anantapur vice chancellor dies in road accident | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 22 2017 6:05 PM | Last Updated on Wed, Mar 20 2024 5:06 PM

ఇన్నోవా కారు.. లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో అనంతపురం జేఎన్టీయూ వైస్ చాన్స్‌లర్ సహా ముగ్గురు మరణించారు. అనంతపురం జిల్లా పామిడి మండలం గజరాంపల్లి సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement