నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫన్సన్ కు భారీ ముడుపులు ఇవ్వజూపుతూ ఏసీబీకి పట్టుబడ్డ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసులో ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు కూడా చేర్చాల్సిందేనని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ డిమాండ్ చేశారు.
Jun 5 2015 6:19 PM | Updated on Mar 20 2024 1:45 PM