మాట తప్పిన కెసిఆర్: పొన్నాల | KCR goes back on his words, says Ponnala | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 15 2014 6:26 PM | Last Updated on Fri, Mar 22 2024 11:17 AM

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే టిఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తామని చెప్పి మాట తప్పింది ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు అని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. టీఆర్ఎస్ విలీనం, పొత్తు అంశాన్ని తాము ఏనాడు ప్రతిపాదించలేదని చెప్పారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement