పైప్‌లైన్ నిర్మాణం చేస్తుండగా మట్టిపెళ్లలు విరిగిపడి శివమణి(20) అనే కూలీ గురువారం మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. వివరాలు... మహబూబ్ నగర్ జిల్లా ధనవాడకు చెందిన శివమణి, ఔటర్ రింగురోడ్డు పనుల్లో బాగంగా తారామతి పేట వద్ద పైప్‌లైన్ వేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Published Thu, Feb 12 2015 4:45 PM | Last Updated on Thu, Mar 21 2024 8:41 PM
Advertisement
Advertisement
Advertisement