వైభవంగా లాల్‌దర్వాజ బోనాలు | laldarewaja bonalu started in old city | Sakshi
Sakshi News home page

Jul 31 2016 7:26 PM | Updated on Mar 21 2024 8:52 PM

నగరంలోని పాతబస్తీలో బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతంమంతా జనసంద్రంగా మారింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement