ముంబై దాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దావా (జేయూడీ) అధినేత హఫీజ్ సయీద్‌కు పాకిస్థాన్ అధికారులు సడన్‌గా ఝలక్ ఇచ్చారు. ఆయనతోపాటు జేయూడీకి చెందిన మరో నలుగురిని గృహనిర్బంధం (హౌజ్ అరెస్టు)లో ఉంచారు.
Published Tue, Jan 31 2017 10:35 AM | Last Updated on Thu, Mar 21 2024 8:43 PM
Advertisement
Advertisement
Advertisement