కరీంనగర్‌ కోర్టు సంచలన తీర్పు | Man gets death sentence for rape, murder of 4-yr-old | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 22 2016 7:33 PM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM

అత్యాచారం, హత్య కేసులో కరీంనగర్‌ కోర్టు గురువారం సంచలన తీర్పు వెల్లడించింది. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం అనంతరం హత్య చేసిన నిందితుడి జక్కు వెంకటస్వామికి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. కాటారం మండలం దామరకుంటలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కాటారం మండలం దామెరకుంటలో ఈ ఏడాది పిబ్రవరి 28న నాలుగేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన జక్కుల వెంకటస్వామి అఘాయిత్యానికి పాల్పడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement