‘వన్ పెన్షన్’ వచ్చేసింది | manohar parrikar announces implementation of orop | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 6 2015 6:34 AM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM

మాజీ సైనికుల కల ఫలించింది. 42 ఏళ్లుగా ఎదురుచూస్తున్న వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ విషయాన్ని రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ శనివారం మధ్యాహ్నం ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement