మోదీ,పారికర్ ను చంపేస్తాం | An anonymous letter purportedly signed by ISIS has threatened to kill Prime Minister Narendra Modi and Defence Minister Manohar Parrikar | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 19 2016 6:06 PM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోది, రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్లను చంపేస్తామంటూ ఐఎస్ఐఎస్ పేరుతో వచ్చిన ఓ లేఖ ఉద్రిక్తతను రాజేసింది. గత వారం గోవా రాష్ట్ర సెక్రటేరియట్కు ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ సంస్థ) పేరుతో ఈ లేఖ వచ్చినట్లు రాష్ట్ర నిఘా విభాగం చెబుతోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement