జమ్మూకశ్మీర్ బందిపొరా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మంగళవారం ఉదయం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఉగ్రవాది మృతి చెందగా, ఓ జవాను గాయపడ్డాడు. కాగా ఉగ్రవాదుల సంచరిస్తున్నారనే సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. పొంచిఉన్న ఉగ్రవాదులు...భద్రతాదళాలపై కాల్పులు ప్రారంభించగా, ప్రతిగా జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు.
ఎన్కౌంటర్లో ఉగ్రవాది హతం
Published Tue, Jan 10 2017 10:17 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- జమ్ము కశ్మీర్: భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాది మృతి
- అనంతపురం మేయర్‌కు అరుదైన గౌరవం
- చెలరేగిన శ్రీలంక బ్యాటర్లు.. నెదర్లాండ్స్ ముందు భారీ టార్గెట్
- ఢిల్లీలో రెడ్ అలర్ట్..‘బయటికెళ్లొద్దు.. మంచినీరు తాగండి’
- పన్నూ కేసు: భారత వ్యక్తి అమెరికాకు అప్పగింత!
- రోడ్డు ప్రమాదం.. ఇద్దరు జవానులు దుర్మరణం
- దేశీ విమాన ప్రయాణికుల్లో వృద్ధి
- సమస్య ఉంటే ఈ నంబర్లకు కాల్ చేయండి
- సెల్ఫీ జోష్.. డేంజర్ బాస్
- ప్రత్యేక హోదా సాధనకు ఇదే సరైన సమయం
Advertisement