‘‘రావు జీ... వర్షాలు బాగా పడుతున్నాయా?’’ అంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ప్రధాని నరేంద్ర మోదీ ఆప్యాయంగా పలకరించారు. రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ నామినేషన్ ప్రక్రియకు హాజరైన సీఎంలతో మోదీ శుక్రవారం పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ముచ్చటించారు. ఈ సందర్భంగా సీఎంను ఆయన పలకరించారు. తెలంగాణలో వానలు బాగా పడుతున్నాయా అని ఆరా తీశారు. బాగానే పడుతున్నాయని సీఎం బదులిచ్చారు.
Published Sat, Jun 24 2017 7:50 AM | Last Updated on Wed, Mar 20 2024 1:57 PM
Advertisement
Advertisement
Advertisement