మొండి బకాయిలపై ఆర్‌బీఐ అస్త్రం | More power to RBI to address NPA issues: Arun Jaitley | Sakshi
Sakshi News home page

Published Fri, May 5 2017 2:24 PM | Last Updated on Fri, Mar 22 2024 11:26 AM

మొండి బకాయిల (ఎన్‌పీఏల) సమస్య పరిష్కారం దిశగా ఆర్‌బీఐకి మరిన్ని చట్టబద్ధమైన అధికారాలను కేంద్రం కట్టబెట్టింది. ఎన్‌పీఏల వసూలుకు సంబంధించి బ్యాంకులను ఆర్‌బీఐ ఇక నేరుగా ఆదేశించగలదు. ఇందుకు సంబంధించి బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం 1949లోని సెక్షన్‌ 35కి సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్రం రూపొందించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ గురువారం రాత్రి ఆమోద ముద్ర వేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement