ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ సరిగ్గా 12 ఏళ్ల తర్వాత తన హార్వర్డ్ డిగ్రీని తాను సంపాదించుకున్నారు. హార్వర్డ్‌లో చదువుకుని డ్రాప్ అవుట్‌గా బయటకు వెళ్లిన జుకర్‌బర్గ్ తిరిగి ఇదే యూనివర్సిటీ నుంచి గురువారం గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు.