ఆత్మలు.. దయ్యాల గురించి ప్రపంచమంతా విస్తృత ప్రచారం ఉంది. కొందరు ఉన్నాయని.. మరికొందరు లేవని ఇలా ఎవరికి వారు తమతమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. వీటి సంగతి ఎలా ఉన్నా కొన్ని సంఘటనలను చూసినప్పుడు ఆత్మలు.. దయ్యాలు ఉన్నాయని సమ్మాల్సిందేనని మరికొందరు చెబుతున్నారు.