‘ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు’ | narayana college inter student gaddam bharati suicide in kakinada | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 29 2016 7:01 AM | Last Updated on Wed, Mar 20 2024 3:53 PM

ఆత్మహత్య చేసుకునేటంత పిరికి మనస్తత్వం తమ కుమార్తెకు లేదని, ఆమె ధైర్యవంతురాలని గురువారం కాకినాడ నారాయణ కళాశాల హాస్టల్‌ రూంలో ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్‌ విద్యార్థిని గెడ్డం భారతి తండ్రి గెడ్డం సత్తిబాబు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement