ఆత్మస్థైర్యంతో అన్నింటా సగం | National Women Parliament conference at Amaravathi | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 11 2017 6:29 AM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

‘అన్నింటా సగం.. అవకాశాల్లో సగం’ కోసం మహిళలు ఆత్మవిశ్వాసం, స్థైర్యంతో ముందడుగు వేయాలని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు. మాతృత్వానికీ, మానవత్వానికీ చిహ్నమైన మహిళను చిన్నచూపు చూడవద్దని పురుషాధిక్య ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు. పంచాయతీ నుంచి పార్లమెంట్‌ వరకు మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement