‘బాక్సైట్ తవ్వకాలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ చంద్రబాబు సర్కారు గత నవంబరు 5వ తేదీన జారీ చేసిన జీవో 97వల్ల గిరిజనుల ఉపాధికి గండి పడుతుంది. ఇది అమలైతే గిరిజనుల హక్కులకు భంగం వాటిల్లుతుంది. అందువల్ల తక్షణమే ఈ జీవోను రద్దు చేయాలి.’ అని డిమాండ్ చేస్తూ విశాఖపట్నం జిల్లాలోని జెర్రెల గ్రామ పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ పంచాయతీ పరిధిలోని రెండు గ్రామాల వారు డిసెంబర్ 23వ తేదీన ఈ మేరకు తీర్మానం చేశారు. 28వ తేదీన మొత్తం గ్రామ పంచాయతీ సమావేశమై మళ్లీ ఇదే అంశాలపై ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి తాజాగా ప్రభుత్వానికి పంపించింది.
Published Mon, Jan 4 2016 7:08 AM | Last Updated on Wed, Mar 20 2024 1:44 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement