ప్రభుత్వం తగిన పరిహారం ఇవ్వలేదు | nia court on dilsukhnagar bomb blasts case | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 24 2016 8:36 PM | Last Updated on Wed, Mar 20 2024 5:03 PM

దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్లలో క్షతగాత్రులకు ప్రభుత్వం సరైన పరిహారం ఇవ్వలేదని ఎన్‌ఐఏ కోర్టు అభిప్రాయపడింది. తీవ్రగాయాలైన 78 మందికి పరిహారం ఖరారు చేయాలని న్యాయ సేవాధికార సంస్థను కోర్టు ఆదేశించింది. ఈ కేసు తీర్పు కీలక అంశాలను శనివారం ప్రస్తావించిన కోర్టు.. ఏ వన్‌ మిర్చీ సెంటర్‌ నిర్వాహకుడికి రూ. లక్ష ఇవ్వాలని, పేలుళ్లలో 107 బస్టాప్‌ దెబ్బతిన్నందున ఆర్టీసీకి రూ. 50 వేలు ఇవ్వాలని ఆదేశించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement