ఆ పత్రిక కథనాలు అవాస్తవం: రఘురాజు | not quitting ysrcp will remain loyal to ysrcp says raghurama krishnam raju | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 15 2014 3:02 PM | Last Updated on Thu, Mar 21 2024 5:15 PM

తాను వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా ఉన్నానంటూ ఓ దిన పత్రికలో వచ్చిన కథనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ రఘురామ కృష్ణం రాజు తీవ్రంగా ఖండించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement