శశికళ అక్రమాస్తులపై రేపు తీర్పులేదు | on monday no verdict on Sasikala DA case | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 12 2017 6:47 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

సర్వత్రా ఆసక్తిగా నెలకొన్న తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసు తీర్పును సుప్రీం కోర్టు సోమవారం కూడా వెలువరించడంలేదు. ఆరోజు కేసుల జాబితాలో దీనిని చేర్చలేదు. ఈ కేసులో తీర్పుపైనే శశికళ రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉన్న విషయం తెలిసిందే. జయ అక్రమాస్తుల కేసులో శశికళ రెండో నిందితురాలిగా ఉన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement