తీర్పుపై మురళీధర్ రావు స్పందన | AIADMK should now go for a leader who can chart out clean politics and deliver clean administration for the Tamil Nadu state says Muralidhar Rao | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 14 2017 11:44 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

తమిళనాడులో జరుగుతున్న సంక్షోభానికి, భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధంలేదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తమిళనాడు బీజేపీ ఇంఛార్జ్‌ మురళీధర్‌ రావు తెలిపారు. శశికళ నటరాజన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు దోషిగా నిర్థారించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నేటి సుప్రీంకోర్టు తీర్పు క్లీన్‌ పాలిటిక్స్‌ దిశగా గొప్ప ముందడుగు అని వ్యాఖ్యానించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement