ఉగ్రవాదంపై పోరుకు పాకిస్తాన్ మరిన్ని చర్యలు తీసుకోవాలని అమెరికా ఆ దేశాన్ని కోరింది. మరో దేశంపై ఉగ్రదాడులను చేసేందుకు ఏ దేశమూ ఉగ్రసంస్థలకు ఆశ్రయమివ్వకూడదని.. ఇందుకు అంగీకరించే ప్రసక్తేలేదని అమెరికా స్పష్టం చేసింది.
Published Sun, Nov 20 2016 4:05 PM | Last Updated on Wed, Mar 20 2024 3:12 PM