'అప్పటివరకూ సభకు హాజరు కావొద్దు' | Panel formed to probe APP MP Bhagwant Mann security breach | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 25 2016 11:59 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ సింగ్ మన్ లోక్సభకు హాజరుపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆంక్షలు విధించారు. పార్లమెంట్లో దృశ్యాలను లైవ స్ట్రీమింగ్ చేసిన భగవంత్ వ్యవహారంపై స్పీకర్ సోమవారం 9మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement