రిజర్వేషన్ల వల్ల దేశానికి ఏమైనా మేలు జరిగిందా, వెనకబడిన వర్గాలు అభివృద్ది సాధించాయా.. అంటూ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నించారు. జార్ఖండ్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన ‘లోన్ మానథాన్’ కార్యక్రమానికి సుమిత్రా మహాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.