గురువారం ఉదయం ఉభయ సభలు విపక్షాల నిరసనలు, నినాదాలు, ఆందోళనలతోనే ప్రారంభం అయ్యాయి. ఉభయ సభల్లో విపక్షాల ఆందోళన కొనసాగింది లోక్సభలో ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్య ప్రశ్నోత్తరాలు కొనసాగింది. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.మరోవైపు ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ ఎన్డీయే ఎంపీలు ర్యాలీకి సిద్ధమయ్యారు.