పొన్నం ప్రభాకర్‌ దీక్ష భగ్నం | Police arrested Ponnam prabhaker | Sakshi
Sakshi News home page

Published Tue, Aug 8 2017 10:39 AM | Last Updated on Thu, Mar 21 2024 8:57 AM

జిల్లా కేంద్రంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ గత మూడు రోజులుగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ చేస్తున్న ఆమరణ దీక్షను పోలీసులు మంగళవారం ఉదయం భగ్నం చేశారు. బలవంతంగా అరెస్ట్‌ చేసి కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement