పాతబస్తీలో కార్డన్‌సెర్చ్‌ : 66 బైక్‌లు సీజ్‌ | police carden search in hyderabad old city | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 19 2017 1:17 PM | Last Updated on Thu, Mar 21 2024 8:44 PM

పాతబస్తీలో గురువారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. సౌత్‌ జోన్‌ డీసీపీ వి. సత్యనారాయణ ఆధ్వర్యంలో కాలాపత్తర్‌లోని ప్రతి ఇంటిలో సోదాలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement