వైఎస్‌ జగన్‌ను కలిసిన కిడ్నీ బాధితులు | prakasham district kidney victims meets ys jaganmohanreddy | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 16 2017 12:41 PM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM

ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన కిడ్నీ బాధితులు వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. ఆరోగ్య శ్రీ ఉన్నా ఆసుపత్రుల్లో డయాలసిస్‌ చేయడం లేదని వైఎస్‌ జగన్‌ ముందు బాధితులు తమ గోడు వెళ్ల బోసుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement