దూరం, కాలం, వేగంలతో లెక్కల్లో ఎన్ని సూత్రాలున్నాయో కానీ.. అంగుళమంత దూరం, క్షణ కాలం, రైలంత వేగంతో మృత్యువు ఒక మనిషిని చేరితే ఎలా ఉంటుంది ? ఆలోచించడానిక్కూడా అవకాశం లేదు కదూ ? మరి అంత దగ్గరకొచ్చిన మృత్యువు నుండి బయటపడితే ? ఆ బయటపడిన వ్యక్తి గర్భిణీ అయితే ?.. ఇలాంటిదే ఒక సంఘటన చైనాలో చోటుచేసుకుంది.