తిరుపతిలో సైకో వీరంగం | Psycho hulchal in Tirupathi | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 11 2015 3:16 PM | Last Updated on Fri, Mar 22 2024 10:56 AM

కోలు రెచ్చిపోతున్నారు. జనాభా ఉన్న ప్రతి చోటా తమ చేష్టలతో బెంబేలిత్తుస్తున్నారు. తాజాగా శనివారం ఉదయం తిరుపతిలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. దారిన పోయే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ క్రమంలో ఇద్దరి మహిళలపై దాడి చేశాడు. భయాందోళనకు గురైన బాధితులు, రెవెన్యూ సిబ్బంది ఫిర్యాదుతో ఎంఆర్ పల్లి పోలీసులు సైకోను అదుపులోకి తీసుకున్నారు. ఆ సైకో మాత్రం తాను ప్రభుత్వం ఉద్యోగినంటూ పోలీసులతో వాదనకు దిగాడు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement