పంచ్ ఇచ్చి.. పరుగో పరుగు! | punching a man in the face at Upton Park station in london | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 19 2016 6:20 PM | Last Updated on Thu, Mar 21 2024 8:56 PM

ఏ కారణం లేకుండానే ఓ నల్లజాతీయుడిపై జాత్యహంకార దాడి జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ మహిళా ప్యాసింజర్ తనకెందుకు అనుకోకుండా నిందితుడిని స్టేషన్లో పరుగులు పెట్టించి శభాష్ అనిపించుకుంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement