సింధుకు భారీ నజరానా | PV Sindhu gets expensive gift | Sakshi
Sakshi News home page

Aug 20 2016 9:41 AM | Updated on Mar 22 2024 11:06 AM

సింధు రజతం సాధించడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి నజరానా ప్రకటించింది. భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్) కూడా తనకు రూ.50 లక్షలు, కోచ్ గోపీచంద్‌కు రూ.10 లక్షలు ఇవ్వనుంది. అలాగే మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.50 లక్షల రివార్డును ప్రకటించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement