సింధు తండ్రి ప్రత్యేక పూజలు | PV Sindhu's parents confident of her Rio Olympic 2016 final | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 19 2016 3:23 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

రియో ఒలంపిక్స్‌లో పీవీ సింధు బంగారు పతకం సాధించాలని ఆమె తండ్రి వెంకటరమణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగిలోని శ్రీ రత్నాలమ్మ ఆలయంలో శుక్రవారం ఆయన పూజలు చేశారు. సింధు బంగారు పతకం గెలిచి దేశ ఖ్యాతిని పెంచుతుందనే నమ్మకం తనకుందని రమణ తెలిపారు. ఇక్కడ కుల దేవతను పూజలు చేయడం ఆచారంగా వస్తోందన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement