ఛత్తీస్గఢ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి వ్యాపించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చెదురుమదురుగా వర్షాలు పడతాయని తెలిపింది. రెండు రాష్ట్రాల్లోనూ 95 శాతం మేర నైరుతి రుతుపవనాలు విస్తరించి ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది
Published Tue, Jun 16 2015 11:45 AM | Last Updated on Thu, Mar 21 2024 6:38 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement